Wednesday, December 23, 2009

Idhaa Lokam Idhaa Lokam

ఇదా లొకం ..... ఇదా లొకం ....
ఇదా లొకం ..... ఇదా లొకం ....

అవినీతి కి పట్టంగట్టి ,
నీతి ని మడుగున పెట్టి ,
నిర్జీవమైనా జనంతొ ,
నిర్వీర్యమైనా యువతతొ ,


అవివెకం తొ విఙ్నానము పెంచి ,
వివెకమని దానిని తలచి ,
స్వర్గానికి నిచ్హెన వేయదలచి ,
నరకం లొ మునగ వచ్హి ,


నీ ధర్మం నువ్వు మరచి,
నీ స్వార్ధం నిన్ను వలచి ,
ఇతరుల తప్పులు పట్టి ,
భాధ్యతలు వదిలి పెట్టి,

ధౌర్జన్యం మకుటంగా ,
ధారిధ్రం రాజ్యంగా ,
శంతి ని విడనాడి ,
అశంతి కి అద్దంపట్టి ,


కనులు తెరుచు లొపు మానవ సంస్క్రుతి కనుమరుగు అవునెమొ అని అనిపించు ,
ఇదా లొకం , కావునా కనులు తెరిచి నదుచుకో , జీవన శైలీ మార్చుకో

These lines were written by me almost ten years ago but still hold good , things have not changed much

2 comments:

Nete said...

Nice, i did not know you are a poet. That too a good one.

RK said...

wow sasi, amazing pen work.