Monday, January 29, 2018

memu gelicheteerutham


Hum honge kamiyab is popular patriotic song often sung by children .

Here is Telugu version written by me


మేము గెలిచేతీరుతాం గెలిచేతీరుతాం
మేము గెలిచేతీరుతాం ఓ రోజూ
మాకు ఉంది విశ్వాసం, మదిలో సంకల్పం
మేము గెలిచేతీరుతాం ఓ రోజూ

విరిసిన మొగ్గలు మేమంట
మెరిసే కిరణం మేమంట
ముసిరిన చీకటిని చీల్చే మెరుపె మాదంట
మేము వెలుగుని నింపుతాం
మేము వెలుగుని నింపుతాం , ఓ రోజు

ఉండవు కులమత బెధాలు
రావిక ఆకలి చావులు
మేము వెలుగుని నింపుతాం
మాకు ఉంది విశ్వాసం, మదిలో సంకల్పం
మేము గెలిచేతీరుతాం ఓ రోజూ

meamu gelicheateerutaam gelicheateerutaam
meamu gelicheateerutaam O roajuu
maaku undi viSwaasam, madiloa sankalpam
meamu gelicheateerutaam O roajuu

virisina moggalu meamanTa
merisea kiraNam meamanTa
musirina cheekaTini cHeelchea merupe maadanTa
meamu veluguni nimputaam
meamu veluguni nimputaam , oa roaju

unDavu kulamata bedHaalu
raavika aakali chaavulu
maaku undi viSwaasam, madiloa sankalpam
meamu gelicheateerutaam O roajuu


(as ever , it is not an exact translation and i took creativity liberty !)

No comments: